అక్రమ రిజిస్ట్రేషన్‌పై చర్యలు తీసుకోవాలి

అక్రమ రిజిస్ట్రేషన్‌పై చర్యలు తీసుకోవాలి వారసత్వ భూమి ఆక్రమణతో రైతు ఆత్మహత్యాయత్నం ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసు యంత్రాంగం న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో దిగివచ్చిన రైతు బాధిత రైతు వలబోజు నరసింహాచారి ఆక్రోశం కాక‌తీయ‌, మద్దూరు : తన ప్రమేయం లేకుండా వారసత్వంగా వస్తున్న పట్టా భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసుకుని ఇబ్బందులకు గురి చేస్తున్నారని మనోవేదనకు గురై ఓ రైతు ఉరేసుకుని ఆత్మహత్య యత్నం చేసుకున్న సంఘటన జాలపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వలబోజు నరసింహాచారి తన తండ్రి...