గ్రామాభివృద్ధిలో పిల్లలూ భాగస్వాములే
గ్రామాభివృద్ధిలో పిల్లలూ భాగస్వాములే మానకొండూరులో ‘చిల్డ్రన్ పార్లమెంట్ - బాల పంచాయత్’ బాలల సమస్యలపై చర్చించే వేదికగా అవగాహన సదస్సు పాఠశాలల్లో స్నేహిత సీక్రెట్ బాక్సుల ఏర్పాటు ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ, సీపీ గౌష్ ఆలం కాకతీయ, కరీంనగర్: గ్రామీణ ప్రాంతాల్లో బాలల భాగస్వామ్యాన్ని పెంపొందించేందుకు నిర్వహించిన ‘చిల్డ్రన్ పార్లమెంట్ - బాల పంచాయత్’ సదస్సు మానకొండూరులో ఘనంగా జరిగింది. బాలల హక్కుల పరిరక్షణకు, నాయకత్వ లక్షణాల కోసం ఈ కార్యక్రమం దోహదపడుతుందని ఎమ్మెల్యే డా. కవ్వంపల్లి సత్యనారాయణ తెలిపారు. మహిళలు, బాలికల...