బీఆర్ఎస్ మైనార్టీ జిల్లా అధ్యక్ష పదవి రేసులో ఎస్‌కే గౌసుద్దీన్?
బీఆర్ఎస్ మైనార్టీ జిల్లా అధ్యక్ష పదవి రేసులో ఎస్‌కే గౌసుద్దీన్? కాకతీయ, కారేపల్లి : ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ మైనార్టీ అధ్యక్ష పదవి రేసులో వైరా నియోజకవర్గం సింగరేణి మండలానికి చెందిన సీనియర్ నాయకుడు ఎస్‌కే గౌసుద్దీన్ పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం ప్రారంభమైన నాటి నుంచి పార్టీలో చురుగ్గా పనిచేస్తున్న ఆయన, అధిష్ఠానానికి అత్యంత నమ్మకమైన కార్యకర్తగా గుర్తింపు పొందారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. ఉద్యమ కాలంలో పార్టీ అధినేత కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు నేతృత్వంలో...