ప్లాస్టిక్ మానవ మనుగడకు ప్రమాదకరం

ప్లాస్టిక్ మానవ మనుగడకు ప్రమాదకరం సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వినియోగాన్ని పూర్తిగా తగ్గించాలి తడి, పొడి చెత్త వర్గీకరణతోనే పారిశుధ్యం మెరుగు రాంపూర్ గ్రామసభలో డీఎల్‌పీఓ వేదవతి కాకతీయ, గీసుగొండ : నిత్య జీవితంలో ప్లాస్టిక్ వాడకం మానవ మనుగడతో పాటు పర్యావరణానికి తీవ్ర హాని కలిగిస్తుందని డివిజనల్ పంచాయతీ అధికారి (డీఎల్‌పీఓ) వేదవతి తెలిపారు. మండలంలోని రాంపూర్ గ్రామపంచాయతీ ఆవరణలో సర్పంచ్ రడం భరత్ కుమార్ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరైన డీఎల్‌పీఓ వేదవతి...