ప‌శువుల ర‌వాణాపై పోలీసుల మెరుపుదాడి

ప‌శువుల ర‌వాణాపై పోలీసుల మెరుపుదాడి పశువులను రక్షించిన ఏటూరునాగారం పోలీసులు వాహనం స్వాధీనం.. నిందితుడి అరెస్టు ఏటూరునాగారం ఎస్‌ఐ మహేష్ ఆధ్వర్యంలో చర్యలు కాకతీయ, ఏటూరునాగారం రూరల్ : ములుగు జిల్లా ఏటూరునాగారం మండల కేంద్రంలో అక్రమంగా గోవులను తరలిస్తున్న వాహనాన్ని పోలీసులు పట్టుకుని, పశువులను రక్షించారు. అనుమానాస్పదంగా వెళ్తున్న బొలెరో వాహనం (TS 03 UD 1632)ను ఏటూరునాగారం పోలీసులు ఆపి తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వాహనంలో గోవులను అమానుషంగా తరలిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆ వాహనాన్ని...