నాణ్యమైన విత్తనాల సరఫరాకు ప్రాధాన్యత
నాణ్యమైన విత్తనాల సరఫరాకు ప్రాధాన్యత ఎరువుల పంపిణీలో పారదర్శకత ఉండాలి గిరిజన రైతులకు ప్రత్యేక సేవలందించాలి రైతుల నష్టం చేసే వారిపై కఠిన చర్యలు అభివృద్ధి పనుల్లో నాణ్యత పాటించాలి మంత్రి సీతక్క హెచ్చరిక కాకతీయ, ములుగు ప్రతినిధి : నాణ్యమైన విత్తనాలే రైతులకు అందించాలని, విత్తనాల నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడే ప్రసక్తే లేదని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క స్పష్టం చేశారు. ములుగు కలెక్టరేట్ సమావేశ...