గ్రామాల అభివృద్ధే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం

గ్రామాల అభివృద్ధే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యం మహిళల ఆర్థిక సాధికారతపై ప్రత్యేక దృష్టి సేంద్రీయ సాగుతో ఆరోగ్యం, ఆదాయం పథకాలను సద్వినియోగం చేసుకోవాలి న‌ర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కాక‌తీయ‌, దుగ్గొండి : గ్రామాల సమగ్ర అభివృద్ధే ప్రజా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని, మహిళలు ఆర్థికంగా బలోపేతమై కోటీశ్వరులుగా ఎదగడానికి ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి అన్నారు. మండలంలోని మహ్మదాపురం, మర్రిపల్లి, మల్లంపల్లి, గుడిమహేశ్వరం గ్రామాల్లో గ్రామ ఐక్య మహిళా సంఘాల భవనాలు, మల్లంపల్లిలో ఎస్సీ కమ్యూనిటీ హాల్,...