వేణుమాధవ్-నళిని నారాయణ్ దంపతుల దాతృత్వం
వేణుమాధవ్-నళిని నారాయణ్ దంపతుల దాతృత్వం : సదాశయ ఫౌండేషన్‌కు సౌండ్ సిస్టం వితరణ కాకతీయ, నెల్లికుదురు : నేత్ర, అవయవ దానాలతో పాటు సామాజిక సేవలో అగ్రగామిగా నిలిచిన సదాశయ ఫౌండేషన్‌కు నెల్లికుదురు మండలం మేచరాజపల్లికి చెందిన మన ఊరు-మన గుడి ట్రస్ట్ చైర్మన్, వరంగల్ జిల్లా సదాశివ ఫౌండేషన్ అధ్యక్షుడు నాళ్ళ వేణుమాధవ్-నళినీ నారాయణ్ దంపతులు సౌండ్ సిస్టమ్‌ను వితరణ చేశారు. సదాశయ సంస్థ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు శ్రవణ్ కుమార్ కోరిక మేరకు, ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని వరంగల్ అడిషనల్...