రైతుకు భరోసా ఎక్కడ?
రైతుకు భరోసా ఎక్కడ? పెంచిన ఎరువుల ధరలను తగ్గించాలి : ‘ఏఐయూకేఎస్’ డిమాండ్ సింగరేణి మండల డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం కాకతీయ,కారేపల్లి : రైతాంగ సమస్యలను తక్షణమే పరిష్కరించి, కేంద్ర ప్రభుత్వం పెంచిన ఎరువుల ధరలను వెంటనే తగ్గించాలని అఖిలభారత ఐక్య రైతు సంఘం (ఏఐయూకేఎస్) డిమాండ్ చేసింది. సంఘం ఆల్ ఇండియా కమిటీ పిలుపు మేరకు శుక్రవారం సింగరేణి మండల డిప్యూటీ తహసీల్దార్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఏఐయూకేఎస్ ఖమ్మం డివిజన్ కార్యదర్శి గుగులోతు తేజ నాయక్ మాట్లాడుతూ.. ఈ ఏడాది...