కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోండి

కార్మిక వ్యతిరేక విధానాలు మానుకోండి సమస్యలు పరిష్కరించకుంటే పోరాటాలు ఉధృతం సింగరేణికి రావాల్సిన రూ. 56 వేల కోట్ల బకాయిలు విడుదల చేయాలి నిలిచిపోయిన మెడికల్ బోర్డులను పునరుద్ధరించాలి కొత్త గనుల ప్రారంభానికి తక్షణ చర్యలు చేపట్టాలి పెర్క్స్‌పై ఆదాయపు పన్నును యాజమాన్యమే భరించాలి సింగరేణి కాలరీస్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షుడు కూనంనేని సాంబశివరావు కార్మికుల చెమట చుక్కలతోనే సంస్థ మనుగడ చిన్నచూపు చూస్తే ఊరుకోమంటూ కేంద్ర కౌన్సిల్ సమావేశంలో స్పష్టీకరణ కాకతీయ, కొత్తగూడెం: "కార్మికుల చెమట చుక్కలతోనే సింగరేణి సంస్థ మనుగడ సాగిస్తోంది....