గ్రామీణ క్రీడాకారులకు ప్రభుత్వం పెద్దపీట : ఎమ్మెల్యే గండ్ర
గ్రామీణ క్రీడాకారులకు ప్రభుత్వం పెద్దపీట : ఎమ్మెల్యే గండ్ర కాకతీయ, భూపాలపల్లి : గ్రామీణ క్రీడలకు, క్రీడాకారులకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు పేర్కొన్నారు. జిల్లా యువజన, క్రీడల శాఖ ఆధ్వర్యంలో ‘ఖేలో ఇండియా’ పథకం కింద మంజూరైన కబడ్డీ సెంటర్‌కు సంబంధించిన మ్యాట్స్‌ను ఆయన ఆదివారం ప్రారంభించారు. అనంతరం క్రీడాకారులకు ట్రాక్‌సూట్లు, షూస్‌ను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రభుత్వం కల్పిస్తున్న అత్యాధునిక సౌకర్యాలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. నిరంతర సాధనతో రాష్ట్ర, జాతీయ...