విద్యపై పెట్టుబడి భవిష్యత్ పురోగతికే
విద్యపై పెట్టుబడి భవిష్యత్ పురోగతికే దార్శనిక దేవాలయాలుగా ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు లక్ష్మీపురం స్కూల్ నిర్మాణ పనుల్లో వేగం పెంచండి ఇందిరమ్మ ప్రజా ప్రభుత్వంలో విద్యకు అత్యధిక ప్రాధాన్యం డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క బోనకల్లు మండలంలో విద్యాలయాల భవన నిర్మాణాల పరిశీలన నిర్మాణాల్లో అత్యుత్తమ ప్రమాణాలు పాటించాలని స్పష్టీకరణ కాకతీయ, ఖమ్మం బ్యూరో :రాష్ట్రంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లు కేవలం ఇటుకలు, సిమెంట్ భవనాలు కావని.. అవి రేపటి తరాన్ని అంతర్జాతీయ స్థాయిలో ఉజ్వలంగా తీర్చిదిద్దే ‘దార్శనిక దేవాలయాలు’ అని రాష్ట్ర...