ఖమ్మంలో ‘మేధన్ష్ ఫుడ్ జోన్’ ప్రారంభం

ఖమ్మంలో 'మేధన్ష్ ఫుడ్ జోన్' ప్రారంభం కాకతీయ, ఖమ్మం : ఖమ్మం నగరం గుట్టల బజార్‌లోని కిన్నెరసాని థియేటర్ పక్కన నూతనంగా ఏర్పాటు చేసిన 'మేధన్ష్ ఫుడ్ జోన్'ను టిఎన్‌జిఓ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఏలూరి శ్రీనివాసరావు ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మంత్రి తుమ్మల నాగేశ్వరరావు చొరవతో ఖమ్మం నగరం శరవేగంగా అభివృద్ధి చెందుతోందని పేర్కొన్నారు. నగర జనాభా పెరుగుదల, విస్తరణకు అనుగుణంగా ఇలాంటి ఆధునిక వసతులతో కూడిన హోటళ్లు రావడం శుభపరిణామమని ఆయన తెలిపారు. వ్యాపార రంగాలు విస్తరించడం...