అభివృద్ధి బాటలో ముదిగొండ
అభివృద్ధి బాటలో ముదిగొండ గ్రామాల్లో మౌలిక వసతుల కల్పనకు సర్కారు ప్రాధాన్యం కోట్ల రూపాయల వ్యయంతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం నాణ్యమైన విద్యుత్ సరఫరాకు 33/11 కేవీ సబ్‌స్టేషన్ ఏర్పాటు రవాణా వ్యవస్థ బలోపేతానికి 33 కోట్ల భారీ ప్రాజెక్టు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కాకతీయ, ముదిగొండ : "గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. నియోజకవర్గంలోని ప్రతి మారుమూల గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే నా లక్ష్యం. ప్రజలకు మెరుగైన పాలనను, సౌకర్యాలను చేరువ చేయడమే ప్రభుత్వ...