వలలొచ్చిన ‘మృగశిర’ అదృష్టం
వలలొచ్చిన ‘మృగశిర’ అదృష్టం ఊకల్ చెరువులో 15 కిలోల భారీ మీనం ఊకల్ హవేలీలో రెండు టన్నుల చేపల విక్రయం కాకతీయ, గీసుగొండ : మృగశిర కార్తె ప్రారంభం కావడంతో చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులను భారీ మీనం వరించింది. గీసుగొండ మండలంలోని ఊకల్ హవేలీ ఊర చెరువులో ఆదివారం మత్స్యకారులు వేట సాగించగా, ఊహించని విధంగా సుమారు 15 కిలోల బరువున్న భారీ చేప వలలో పడింది. మృగశిర కార్తె నేపథ్యంలో మార్కెట్లో చేపలకు విపరీతమైన డిమాండ్ ఉండటంతో జాలర్లు ఉదయాన్నే ప్రత్యేకంగా...