బీఆర్ఎస్‌ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యం
బీఆర్ఎస్‌ను అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యం గ్రామస్థాయిలో పార్టీని బలోపేతం చేయాలి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రజలు గద్దెదింపడం ఖాయం పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి జాన్‌పాక, ధర్మారం గ్రామాల్లో బీఆర్ఎస్ గ్రామ కమిటీ సమావేశాలు కాకతీయ, గీసుగొండ : రాష్ట్రంలో ప్రజలను మోసం చేస్తూ కాలం వెళ్లదీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయని,ప్రజలు త్వరలోనే తగిన గుణపాఠం చెప్పబోతున్నారని పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. బిఆర్ఎస్ పార్టీని గ్రామస్థాయిలో మరింత బలోపేతం చేసి మళ్లీ అధికారంలోకి తీసుకురావడమే ప్రతి కార్యకర్త...