మద్దతు ధరల జీవో మార్చాల్సిందే
మద్దతు ధరల జీవో మార్చాల్సిందే లేదంటే కేంద్రాన్ని రాజకీయంగా పాతరేస్తాం నామమాత్రపు పెంపుతో అన్నదాతల కన్నీళ్లు సాగు పెట్టుబడులు ఆకాశాన్ని తాకినా కనికరం లేదు స్వామినాథన్ కమిషన్ సిఫార్సులను తుంగలో తొక్కిన ప్రభుత్వం తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పోతినేని సుదర్శన్ రావు కాకతీయ, కొత్తగూడెం : కేంద్ర ప్రభుత్వం కనీస మద్దతు ధరలను నామమాత్రంగా పెంచి రైతులను దగా చేస్తోందని, ఈ జీవోను సవరించి రైతులకు గిట్టుబాటు ధర దక్కే వరకు ఐక్యంగా పోరాడుతామని తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు...