బెల్లంకొండ మల్హర్ రావు 37వ వర్ధంతి

బెల్లంకొండ మల్హర్ రావు 37వ వర్ధంతి కొయ్యూర్ కూడలిలో విగ్రహానికి పూలమాల వేసి నివాళి ఆయన ఆశయ సాధన కోసం కృషి చేస్తాం: మాజీ జడ్పీటీసీ గోనె శ్రీనివాస్ కాకతీయ, మల్హార్ : మండల అభివృద్ధి ప్రదాత, స్వర్గీయ బెల్లంకొండ మల్హర్‌రావు 37వ వర్ధంతి వేడుకలు మల్హార్ మండలంలో ఘనంగా జరిగాయి. వర్ధంతి సందర్భంగా కొయ్యూర్‌ ప్రధాన కూడలిలో ఉన్న మల్హర్‌ రావు విగ్రహానికి మండల మాజీ జడ్పీటీసీ గోనె శ్రీనివాస్ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నిరంతరం...