కనిపించకుండా పోయి..అడవిలో శవాలై..
కనిపించకుండా పోయి..అడవిలో శవాలై.. ములుగు జిల్లాలో ప్రేమ జంట ఆత్మహత్య రెండు నెలల క్రితం ఇంటి నుంచి వెళ్లిపోయిన ప్రేమికులు అటవిలో ఉరేసుకుని బలవన్మరణం.. ఆలస్యంగా వెలుగులోకి ఘటన టేకులగుంట అడవిలో చెట్టుకు ఉరివేసుకున్న స్థితిలో మృతదేహాలు లభ్యం కాకతీయ, ములుగు ప్రతినిధి : ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం కర్లపల్లి గ్రామపంచాయతీ పరిధిలోని టేకులగుంట అటవీ ప్రాంతంలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. గత రెండు నెలలుగా కనిపించకుండా పోయిన ప్రేమ జంట, అడవిలో ఒక చెట్టుకు ఉరివేసుకున్న స్థితిలో మృతదేహాలుగా కనిపించడం...