గుప్త నిధుల వదంతులు నమ్మవద్దు..

గుప్త నిధుల వదంతులు నమ్మవద్దు.. పుకార్లు పుట్టిస్తే చర్యలు తప్పవు : సీఐ విశ్వేశ్వర్ దూపకుంట చెరువు కట్ట రాతి స్తంభం తొలగింపుపై పోలీసుల విచారణ కాకతీయ, గీసుగొండ : "దూపకుంట చెరువు కట్ట సమీపంలో పురాతన రాతి స్తంభం తొలగించి గుప్త నిధులు వెలికితీశారంటూ సామాజిక మాధ్యమాల్లో వస్తున్న వదంతులను ప్రజలెవరూ నమ్మవద్దు. వాట్సాప్, ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌ వేదికగా ఇలాంటి అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజల్లో అపోహలు సృష్టించే వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటాం" అని గీసుగొండ సీఐ విశ్వేశ్వర్ హెచ్చరించారు....