కాలం చెల్లిన పురుగుమందులు కాలువలో డంప్
కాలం చెల్లిన పురుగుమందులు కాలువలో డంప్ ఎస్సారెస్పీ కెనాల్‌లో పెస్టిసైడ్స్ డబ్బాలు పడేసిన వైనం ఇనుగుర్తి మండలం చిన్ననాగారం సమీపంలో నిర్వాకం 'వర్షపు నీటిలో విషం కలిస్తే మూగజీవాల పరిస్థితి ఏమిటి?' ఫర్టిలైజర్ షాపును సీజ్ చేసి, కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజల డిమాండ్ కాకతీయ, ఇనుగుర్తి : "కాలం చెల్లిన పురుగుమందులను కంపెనీకి తిప్పి పంపాల్సింది పోయి, బాధ్యతారహితంగా కాలువలో పడేస్తారా? వర్షాకాలం ప్రారంభమైన వేళ ఈ విషపూరిత ద్రావణాలు నీటిలో కలిస్తే.. ఆ నీరు తాగి మూగజీవాలు ప్రాణాలు కోల్పోవా? ఫర్టిలైజర్...