రాజేష్ కుటుంబానికి ఆర్థిక సాయం

రాజేష్ కుటుంబానికి ఆర్థిక సాయం రూ.పది వేల నగదు, బియ్యం అందజేసిన వర్తక సంఘం దివ్యాంగ కుమారుడున్న కుటుంబానికి అండగా ఉంటామని హామీ కాకతీయ,పినపాక : పినపాక మండలం సీతారాంపురం గ్రామానికి చెందిన పులపగిరి రాజేష్ ఇటీవల అనారోగ్యంతో మృతి చెందగా, ఆయన కుటుంబానికి బయ్యారం క్రాస్ రోడ్ వర్తక సంఘం అండగా నిలిచింది. వర్తక సంఘం ప్రెసిడెంట్ గుండు సురేష్ ఆధ్వర్యంలో సంఘం సభ్యులు రూ. 10,000 నగదుతో పాటు 25 కేజీల బియ్యాన్ని రాజేష్ భార్య దేవకికి స్థానిక సర్పంచ్ అనిత...