ఇసుక ర్యాంప్‌లలో అక్రమ వసూళ్లు అరికట్టాలి

ఇసుక ర్యాంప్‌లలో అక్రమ వసూళ్లు అరికట్టాలి ఒక్కో లారీ నుంచి రూ. 2000 నుంచి రూ. 2500 వ‌ర‌కు వ‌సూళ్లు దౌర్జ‌న్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్న ఇసుక కాంట్రాక్ట‌ర్లు ఓవర్‌లోడ్‌కు సహకరిస్తూ ఫోన్లు ఎత్త‌కుండా సిబ్బంది స‌హ‌కారం టీజీఎండీసీ జీఎంకు లారీ ఓనర్స్ అసోసియేషన్ వినతి కాకతీయ, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న ఇసుక ర్యాంప్‌లలో కాంట్రాక్టర్లు లోడింగ్ పేరుతో చేస్తున్న అక్రమ వసూళ్లను వెంటనే అరికట్టాలని పెద్ద అంబర్‌పేట్ ఇసుక లారీ ఓనర్స్ అసోసియేషన్ డిమాండ్ చేసింది. ఈ మేరకు అసోసియేషన్ ప్రతినిధులు మంగళవారం...