పాలిటెక్నిక్ కళాశాలలో మౌలిక వసతుల కల్పన

పాలిటెక్నిక్ కళాశాలలో మౌలిక వసతుల కల్పన బీటీపీఎస్ రూ. 1.45 కోట్ల సాయంతో ల్యాబ్ ఏర్పాట్లు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఐటీడీఏ ఏపీఓ డేవిడ్ రాజ్ ఆదేశం కాకతీయ,మణుగూరు : పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు అన్ని రకాల మౌలిక సదుపాయాలు అందిస్తామని ఐటీడీఏ సహాయ ప్రాజెక్టు అధికారి (ఏపీఓ) జనరల్ డేవిడ్ రాజ్ అన్నారు. మంగళవారం జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశాల మేరకు ఆయన మణుగూరులోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను సందర్శించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కల్పించవలసిన వసతుల గురించి కళాశాల ప్రిన్సిపాల్‌ను...