ఓడినా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న మహేష్
ఓడినా ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్న మహేష్ ఆపదలో ఉన్న వారికి కొనసాగుతున్న ఆర్థిక సాయం గ్రామంలో ఎవరైనా మరణిస్తే రూ. 10,000.. ఆడపిల్ల పుడితే రూ. 5000 సాయం కాకతీయ,శంకరపట్నం : శంకరపట్నం మండలంలోని మొలంగూర్ గ్రామానికి చెందిన గాజుల మహేష్ గ్రామ సర్పంచ్ ఎన్నికల్లో స్వల్ప ఓట్ల తేడాతో ఓడిపోయినప్పటికీ, ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేస్తూ తన మాట నిలబెట్టుకుంటున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గ్రామంలోని ఎస్సీ కాలనీలో ఎవరైనా మరణిస్తే వారి కుటుంబానికి రూ. 10,000 ఆర్థిక సాయం,...