కష్టకాలంలో మనతో నడిచేవారే మనవారు

కష్టకాలంలో మనతో నడిచేవారే మనవారు 'కార్యకర్తలను వేధిస్తే సహించను.. కంటికి రెప్పలా కాపాడుకుంటా' ప్రభుత్వ మాజీ చీఫ్ విప్, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ హనుమకొండలో బీఆర్ఎస్ బూత్ లెవల్ ఏజెంట్ల సమావేశం 'ఎస్ఐఆర్' ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలని సూచన కాంగ్రెస్ వైఫల్యాలను ఎండగట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపు కాకతీయ, హనుమకొండ : "కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచి, మనతో కలిసి నడిచే వారే నిజమైన మనవారు. పార్టీని వదిలి వెళ్లిన వారి గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. నాడు ఉద్యమ కాలం...