సేవా కార్యక్రమాలతో సీతామహాలక్ష్మి జన్మదిన వేడుకలు
సేవా కార్యక్రమాలతో సీతామహాలక్ష్మి జన్మదిన వేడుకలు రామరాజు యాకన్న ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు కాకతీయ,ఖమ్మం : మాజీ ఎమ్మెల్యే శంకర్ నాయక్ సతీమణి సీతామహాలక్ష్మి జన్మదిన వేడుకలను సోమవారం సేవా కార్యక్రమాలతో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రామరాజు యాకన్న ఆధ్వర్యంలో ఖమ్మంలోని సాయిరాం గ్యాస్ట్రో హాస్పిటల్‌లో చికిత్స పొందుతున్న రోగులకు పండ్లను పంపిణీ చేశారు. సమాజ సేవే నిజమైన జన్మదిన వేడుక అనే సందేశంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో రోగులకు పండ్లు అందజేసి వారి ఆరోగ్య పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రిలో ఉన్న...