‘మైనింగ్ మాఫియా’ ఇష్టారాజ్యం!
‘మైనింగ్ మాఫియా’ ఇష్టారాజ్యం! పూడికతీత ముసుగులో మట్టి దోపిడీ చేర్యాల, కొమురవెల్లి, మద్దూర్, దూల్మిట్ట పరిధిలో యథేచ్ఛగా తవ్వకాలు కాగితాలకే పరిమితమైన నిఘా! అక్రమ మైనింగ్‌కు అధికారుల నిర్లక్ష్యమే కారణమా? అధికారుల పర్యవేక్షణ లోపంపై తీవ్ర విమర్శలు అక్రమ మైనింగ్ మాఫియా ఆగడాలు ఇకనైనా ఆగేనా కాకతీయ, చేర్యాల : చేర్యాల, కొమురవెల్లి, మద్దూర్, దూల్మిట్ట మండలాల సర్కిల్ ప్రాంతంలో అక్రమ మైనింగ్ యథేచ్ఛగా కొనసాగుతున్నప్పటికీ సంబంధిత అధికారుల పర్యవేక్షణ లోపంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనుమతులు లేకుండా తవ్వకాలు,అక్రమ రవాణా జరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం...