నేడు ‘వ్యకాస’ జిల్లా 25వ మహాసభలు

నేడు ‘వ్యకాస’ జిల్లా 25వ మహాసభలు 33 ఏళ్ల తర్వాత ముదిగొండ గడ్డపై నిర్వహణ హాజరుకానున్న తమ్మినేని వీరభద్రం, వ్యకాస జాతీయ కార్యదర్శి బి. వెంకట్ కాకతీయ, ముదిగొండ : పోరాటాల పురిటిగడ్డ ముదిగొండ మండలం వెంకటాపురం గ్రామంలో వ్యవసాయ కార్మిక సంఘం (వ్యకాస) జిల్లా 25వ మహాసభలు బుధవారం (జూన్ 10) నిర్వహించనున్నట్లు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నం వెంకటేశ్వరావు, సీపీఎం రాష్ట్ర నాయకుడు బండి రమేష్ తెలిపారు. మంగళవారం ముదిగొండలోని మచ్చ వీరయ్య భవనంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో...