ఎద్దుల పోట్లాటలో మహిళ మృతి
ఎద్దుల పోట్లాటలో మహిళ మృతి మణుగూరు పీవీ కాలనీలో విషాద ఘటన కాకతీయ, మణుగూరు : రెండు ఎద్దుల పోట్లాట మధ్యలో చిక్కుకొని ఓ వృద్ధురాలు మృతి చెందిన విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు మండలం పీవీ కాలనీలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఇల్లందు గ్రామానికి చెందిన చింతల ఎల్లమ్మ మంగళవారం ఉదయం సుమారు 5:00 గంటల సమయంలో పీవీ కాలనీలో ఉంటున్న తన కొడుకు చింతల శ్రీనివాస్ ఇంటికి వచ్చింది. అనంతరం ఆమె తిరిగి తన ఊరు...