12 ఏళ్ల మోదీ పాలన – అభివృద్ధి పథంలో భారత్
12 ఏళ్ల మోదీ పాలన – అభివృద్ధి పథంలో భారత్ * మెదక్ ఎంపీ మాధవనేని రఘునందన్ రావు * కొమురవెల్లి మల్లన్నకు ప్రత్యేక పూజలు నిర్వహించిన ఎంపీ కాకతీయ, చేర్యాల: భారత ప్రధాని నరేంద్రమోదీ ప్రధానిగా 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా మెదక్ పార్లమెంట్ సభ్యులు మాధవనేని రఘునందన్ రావు బుధవారం ప్రముఖ పుణ్య క్షేత్రమైన శ్రీ కొమురవెల్లి మల్లికార్జున స్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించి, దేశ ప్రజల సుఖశాంతులు, అభివృద్ధి కోసం ప్రార్థనలు చేశారు....