మత్తు విముక్త సమాజమే శ్రీరామరక్ష
మత్తు విముక్త సమాజమే శ్రీరామరక్ష డ్రగ్స్ బారిన పడితే జీవితాలు అర్థాంతరమే మహబూబాబాద్ కలెక్టర్ స్నేహ శబరిష్ ఉప్పరగూడెం గ్రామసభలో ప్రత్యేక అవగాహన కాకతీయ, పెద్దవంగర : "చదువుకునే వయస్సులో యువత చెడు వ్యసనాలకు బానిసలైతే తమ ఉజ్వల భవిష్యత్తును తామే నాశనం చేసుకున్నట్లవుతుంది. మత్తు పదార్థాలు ఆరోగ్యాలను నిర్వీర్యం చేస్తూ, ఎంతో మంది యువత జీవితాలను అర్ధాంతరంగా నిలిపివేస్తున్నాయి" అని మహబూబాబాద్ జిల్లా కలెక్టర్ స్నేహ శబరిష్ హెచ్చరించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన ‘ప్రజాపాలన – 99 రోజుల ప్రగతి ప్రణాళిక’లో భాగంగా...