ఆపదలో అండగా సీఐ రాజగోపాల్

ఆపదలో అండగా సీఐ రాజగోపాల్ రోడ్డు ప్రమాద బాధితుడికి సాయం ఆస్పత్రికి తరలించి మానవత్వం చాటిన పోలీస్ అధికారి వైద్య సేవలు అందేలా స్వయంగా పర్యవేక్షణ ప్రశంసలు అందుకుంటున్న పర్వతగిరి సీఐ కాకతీయ, వరంగల్ సిటీ: బాధ్యతను మించిన మానవత్వంతో పర్వతగిరి సీఐ రాజగోపాల్ రోడ్డు ప్రమాద బాధితుడికి సకాలంలో అండగా నిలిచి ప్రశంసలు అందుకుంటున్నారు. హంటర్ రోడ్డులో జరిగిన ప్రమాదాన్ని గమనించిన ఆయన వెంటనే స్పందించి గాయపడిన వ్యక్తికి వైద్యసేవలు అందేలా చర్యలు చేపట్టారు. బుధవారం హంటర్ రోడ్డు నుంచి విధులకు వెళ్తున్న...