ఏకాంత జంటను బెదిరించి దోపిడీ
ఏకాంత జంటను బెదిరించి దోపిడీ ఫోటోలు, వీడియోలతో బ్లాక్‌మెయిల్ ముగ్గురు నిందితుల అరెస్ట్.. నగలు, బైక్ స్వాధీనం మిల్స్ కాలనీ ఇన్స్పెక్టర్ కర్రే స్వామి కాకతీయ, వరంగల్ సిటీ : నిర్మానుష్య ప్రాంతంలో ఉన్న ఓ యువతీ యువకులను ఫోటోలు, వీడియోల పేరుతో బెదిరించి బంగారు, వెండి ఉంగరాలు దోచుకున్న ముగ్గురు నిందితులను మిల్స్ కాలనీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల వద్ద నుంచి ఒక బంగారు ఉంగరం, ఒక వెండి ఉంగరం, మూడు సెల్‌ఫోన్లు, నేరానికి ఉపయోగించిన పల్సర్ బైక్‌ను స్వాధీనం చేసుకున్నారు....