మాజీ సర్పంచ్ తల్లి మృతి
మాజీ సర్పంచ్ తల్లి మృతి దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన ప్రజాప్రతినిధులు కాకతీయ, చేర్యాల: బిఆర్ఎస్ సినియర్ నేత,ముస్త్యాల గ్రామ మాజీ సర్పంచ్ పెడతాల ఎల్లారెడ్డి తల్లి పెడతాల మల్లమ్మ (85) అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. ఎల్లారెడ్డి తల్లి మరణించడం పట్ల గ్రామ ప్రజలు, ప్రజాప్రతినిధులు, వివిధ రాజకీయ నాయకులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తూ, కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు ఆమె భౌతిక కాయానికి నివాళులర్పించి, కుటుంబాన్ని పరామర్శించారు.మలమ్మ మృతి...