2027 నాటికి మేడిగడ్డ పునరుద్ధరణ పూర్తి

2027 నాటికి మేడిగడ్డ పునరుద్ధరణ పూర్తి కుంగిపోయిన బ్యారేజీపై లోతైన అధ్యయనం ప్రపంచ స్థాయి నిపుణులతో రీడిజైన్ ప్రక్రియ రాజకీయ దురుద్దేశం లేదు.. ప్రాజెక్టును వినియోగంలోకి తేవడమే లక్ష్యం 2027 ఎండాకాలం నాటికి పూర్తి లక్ష్యం : మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మేడిగడ్డలో సాంకేతిక పరీక్షల పరిశీలన కాకతీయ, మల్హర్/మేడిగడ్డ : మేడిగడ్డ బ్యారేజీ పునరుద్ధరణ పనులను 2027 నాటికి పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటోందని రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్...