అధికారులు మేల్కొనేందుకు ప్రాణనష్టం జరగాలా..?

అధికారులు మేల్కొనేందుకు ప్రాణనష్టం జరగాలా..? మానాల గ్రామంలో కూలిపోనున్న విద్యుత్ స్తంభాలు కథనాలు, ఫిర్యాదులకూ కదలని యంత్రాంగం వర్షాకాలం ముందు గ్రామస్తుల్లో పెరుగుతున్న ఆందోళన కాకతీయ, వేములవాడ : ప్రమాదం కళ్లముందే కనిపిస్తున్నా అధికారులు మాత్రం చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రుద్రంగి మండలం మానాల గ్రామంలో ప్రమాదకర స్థితికి చేరుకున్న విద్యుత్ స్తంభాలు ఎప్పుడు కూలిపోతాయోనన్న భయాందోళనల మధ్య గ్రామస్తులు గడుపుతున్నారు. అయినప్పటికీ సంబంధిత శాఖల నుంచి స్పందన లేకపోవడం తీవ్ర ఆగ్రహానికి దారితీస్తోంది. మానాల–రుద్రంగి ప్రధాన రహదారిపై పలుచోట్ల విద్యుత్...