బిల్లు కోసం పంచాయతీ భవనానికి తాళం

బిల్లు కోసం పంచాయతీ భవనానికి తాళం రెండేళ్లుగా పెండింగ్‌లో బకాయిలు డబ్బులు చెల్లించే వరకు తాళం తీయనన్న కాంట్రాక్టర్ కనగర్తిలో కలకలం.. అధికారుల తీరుపై విమర్శలు కాకతీయ, వేములవాడ : గ్రామాభివృద్ధికి ప్రతీకగా నిలవాల్సిన నూతన గ్రామ పంచాయతీ భవనం బకాయిల వివాదానికి కేంద్రబిందువుగా మారింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలం కనగర్తి గ్రామంలో నిర్మించిన గ్రామ పంచాయతీ భవనానికి కాంట్రాక్టర్ అండెం మల్లారెడ్డి తాళం వేయడం స్థానికంగా చర్చనీయాంశమైంది. గ్రామ పంచాయతీ భవనం నిర్మాణ పనులు పూర్తై రెండేళ్లు గడుస్తున్నప్పటికీ తనకు...