గ్రామ సభల్లో సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం

గ్రామ సభల్లో సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇనుగుర్తి మండలంలో ముగిసిన గ్రామసభలు శాఖల సమన్వయంతో గ్రామాభివృద్ధికి సహకరించాలని పిలుపు ఎంపీడీవో బండారు పార్థసారథి గౌడ్ కాకతీయ, ఇనుగుర్తి : మండలంలో పలు గ్రామాల్లో నిర్వహించిన గ్రామసభలు బుధవారంతో ముగిశాయి. కోమటిపల్లి, పాత తండా, తారాసింగ్ తండాలలో జరిగిన గ్రామసభల్లో ప్రజల సమస్యలు, ప్రభుత్వ పథకాల అమలు, గ్రామాభివృద్ధి అంశాలపై అధికారులు చర్చించారు. సర్పంచులు మద్దెల బిక్షపతి గౌడ్, ఇస్లావత్ నరేష్, నూనావాతు బద్రు అధ్యక్షతన జరిగిన సభలకు ఎంపీడీవో బండారు పార్థసారధి గౌడ్, ఎస్సై...