కేంద్రం ప్రభుత్వ విధానాలపై ప్రజాగ్రహం

కేంద్రం ప్రభుత్వ విధానాలపై ప్రజాగ్రహం పెంచిన ఇంధన ధరలు తగ్గించాల్సిందే సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా కొత్తగూడెం కలెక్టరేట్ కార్యాలయం ముట్టడి ఉత్కంఠ రేపిన సీపీఐ నిరసన ప్రదర్శన అడ్డుకున్న పోలీసులతో కార్యకర్తల వాగ్వాదం తోపులాటతో ఉద్రిక్తంగా మారిన కలెక్టరేట్ కాకతీయ, కొత్తగూడెం : కేంద్ర ప్రభుత్వం తీరు మార్చుకోకపోతే రాబోయే రోజుల్లో ప్రజాగ్రహానికి గురికాక తప్పదని సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా హెచ్చరించారు. కొత్తగూడెంలోని కలెక్టరేట్ కార్యాలయం వద్ద బుధవారం సీపీఐ ఆధ్వర్యంలో భారీ...