ఎదిరలో ఆధ్యాత్మిక వైభవం..
ఎదిరలో ఆధ్యాత్మిక వైభవం.. ఘనంగా ‘శ్రీ పగిడిద్దరాజు జాతర’ ప్రారంభం కాకతీయ, నూగూరు వెంకటాపురం : ములుగు జిల్లా నూగూరు వెంకటాపురం మండల పరిధిలోని ఎదిర గ్రామం ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. అత్యంత పురాతనమైన శ్రీ పగిడిద్దరాజు మహా జాతర ఉత్సవాలు మంగళవారం భక్తిశ్రద్ధల మధ్య వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామివారిని దర్శించుకునేందుకు పరిసర గ్రామాలతో పాటు సుదూర ప్రాంతాల నుంచి సైతం భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తుండటంతో జాతర ప్రాంగణం కోలాహలంగా మారింది. మంగళవారం ప్రారంభమైన ఈ మహా జాతర జూన్ 12 వరకు...