మేడారం పనులు పూర్తి చేయాలి

మేడారం పనులు పూర్తి చేయాలి భక్తులకు మెరుగైన సౌకర్యాల కల్పనపై దృష్టి శాశ్వత నిర్వహణ వ్యవస్థకు ప్రాధాన్యం గోదావరి పుష్కరాలకు ముందస్తు ఏర్పాట్లు ప్రత్యేక మెయింటెనెన్స్ కమిటీ ఏర్పాటుకు ఆదేశం పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల‌ మంత్రి సీతక్క కాకతీయ, ములుగు ప్రతినిధి : మేడారం సమ్మక్క-సారలమ్మ వనదేవతల ఆలయ ప్రాంగణాన్ని భక్తి భావం ఉట్టిపడేలా తీర్చిదిద్దడంతో పాటు పెండింగ్‌లో ఉన్న అభివృద్ధి పనులను వెంటనే పూర్తి చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి సీతక్క...