యూపీఐ లంచాల గుట్టురట్టు
యూపీఐ లంచాల గుట్టురట్టు బిల్లుల క్లియరెన్స్ పేరుతో అక్రమ వసూళ్లు ఏసీబీకి చిక్కిన సంక్షేమ శాఖ సీనియర్ అసిస్టెంట్ కాకతీయ, కరీంనగర్: బిల్లుల క్లియరెన్స్ కోసం కాంట్రాక్టర్ల నుంచి యూపీఐ ద్వారా లంచాలు వసూలు చేస్తున్న జిల్లా సంక్షేమ శాఖ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ రాధికను అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు బుధవారం అరెస్టు చేశారు. ఐసీడీఎస్‌కు కోడిగుడ్లు, పప్పులు సరఫరా చేసే కాంట్రాక్టర్ల నుంచి రూ.2.37 లక్షలకుపైగా అక్రమంగా వసూలు చేసినట్లు దర్యాప్తులో తేలింది. కాంట్రాక్టర్ల బిల్లులను త్వరగా క్లియర్ చేయడం,...