హామీల హోరు.. చేతల్లో చతికిల
హామీల హోరు.. చేతల్లో చతికిల కాంగ్రెస్‌పై చేర్యాలలో అంతులేని 'అశాంతి' జ్వాల! ప్రభుత్వ వైఫల్యంపై నిప్పులు చెరుగుతున్న క్షేత్రస్థాయి శ్రేణులు రుణమాఫీ, సాయం అందక రోడ్డెక్కిన అన్నదాతలు నిధుల లేమితో నిస్సహాయ స్థితిలో గ్రామ సర్పంచ్‌లు రెవెన్యూ డివిజన్ హామీని విస్మరించిన ముఖ్యమంత్రి నాయకత్వ లోపంతో కుంటుపడిన నియోజకవర్గ ప్రగతి ప్రభుత్వ-ప్రతిపక్ష సమన్వయ లోపంతో నత్తనడకన పనులు కాకతీయ, చేర్యాల : అధికారంలోకి వస్తే రాష్ట్రాన్ని ప్రగతి పథంలో పరుగెత్తిస్తామంటూ ఎన్నికల వేళ ఊదరగొట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం, పీఠం ఎక్కాక జనగామ నియోజకవర్గ ప్రజలకు...