కరీంనగర్‌లో కిరాతకం!
కరీంనగర్‌లో కిరాతకం! మత్తుమందు ఇచ్చి యువతిపై అఘాయిత్యం గర్భం దాల్చాక గర్భస్రావం.. పెళ్లి పేరిట వంచించి, బెదిరింపులకు పాల్పడిన యజమాని 'నాకేం కాదు' అంటూ నిందితుడి దర్పం.. కేసు నమోదు చేసి గాలిస్తున్న పోలీసులు కాకతీయ, కరీంనగర్ : కరీంనగర్ నగరంలో పెళ్లి పేరుతో సాగించిన ఓ దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. అక్వేరియం షాపు యజమాని ఒకరు ఉద్యోగినిని నమ్మించి, మత్తుమందు ఇచ్చి అత్యాచారం చేసి, చివరకు గర్భం దాల్చిన తర్వాత గర్భస్రావం చేయించి దారుణానికి ఒడిగట్టిన ఘటన సంచలనం రేపింది. టూటౌన్...