నెలాఖరులోగా కలెక్టరేట్ ప్రారంభం
నెలాఖరులోగా కలెక్టరేట్ ప్రారంభం కరీంనగర్‌లో అభివృద్ధి పనులకు సీఎం శ్రీకారం జిల్లా పరిపాలనకు కొత్త కేంద్రంగా నూతన కలెక్టరేట్ పర్యావరణహిత వాతావరణం, అత్యాధునిక సదుపాయాలతో నిర్మాణం : మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ కాకతీయ, కరీంనగర్: కరీంనగర్ జిల్లా ప్రజలు ఎంతోకాలంగా ఎదురుచూస్తున్న నూతన కలెక్టరేట్ భవనం ఈ నెలాఖరులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ మేరకు రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ వెల్లడించారు. గురువారం జిల్లా కలెక్టర్ చిత్రా మిశ్రాతో కలిసి...