పీఆర్‌పీ చికిత్సలపై జాగ్రత్త!
పీఆర్‌పీ చికిత్సలపై జాగ్రత్త! శాస్త్రీయ ఆధారాలు లేని చికిత్సలతో ప్రమాదం సామాన్యుల ప్రాణాలతో కొంతమంది వైద్యుల చెలగాటం మోకాళ్ళ ఆర్థరైటిస్ చికిత్స పేరుతో అబద్ధపు ప్రచారాలు ప్రముఖ మోకాళ్ల వైద్య చికిత్స నిపుణులు గురవా రెడ్డి కాకతీయ,తెలంగాణ బ్యూరో : వైద్యరంగంలో ఇటీవల కాలంలో పెరుగుతున్న అశాస్త్రీయ ప్రచారాలపై ప్రఖ్యాత వైద్యులు డాక్టర్ గురవా రెడ్డి తీవ్రంగా స్పందించారు. ఎన్నో మోసాలు, దగాకోరు అబద్ధాలు ఒక నెపంతో సామాన్యులపై రుద్దబడుతున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా మోకాళ్ళ ఆర్థరైటిస్ చికిత్స పేరుతో సాగుతున్న...