రసాయన ఎరువులు వదలండి
రసాయన ఎరువులు వదలండి ప్రకృతి వ్యవసాయంవైపు మళ్లండి 25 వేల మందిని సేంద్రీయ సాగువైపు తీసుకెళ్తాం ప్రకృతి వ్యవసాయంతోనే ఆరోగ్యకరమైన భవిష్యత్తు రైతులకు పిలుపునిచ్చిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కాకతీయ, కరీంనగర్ : రసాయన ఎరువులతో పండించిన పంటలను తినడం అంటే డబ్బులు ఇచ్చి రోగాలను కొనుగోలు చేయడమేనని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. జమ్మికుంట కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే)లో గురువారం జరిగిన ‘ప్రకృతి వ్యవసాయంపై రైతుల సమ్మేళనం’లో ఆయన పాల్గొన్నారు. రైతులు ఇకనైనా రసాయనాల...