సోనో విజన్‌లో భారీ చోరీ

సోనో విజన్‌లో భారీ చోరీ అర్ధరాత్రి వేళ తాళాలు పగలగొట్టి మొబైల్స్ అపహరణ ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీస్ కమిషనర్ సునీల్ దత్ రంగంలోకి క్లూస్ టీమ్.. వేలిముద్రల సేకరణ సీసీటీవీ పుటేజీల ఆధారంగా నిందితుల కోసం గాలింపు కాక‌తీయ‌, ఖమ్మం బ్యూరో : నగరంలోని ప్రముఖ విక్రయ కేంద్రం ‘సోనో విజన్’లో భారీ చోరీ జరిగింది. అర్ధరాత్రి వేళ షాపు తాళాలు పగలగొట్టి లోపలికి చొరబడిన గుర్తుతెలియని దుండగులు, స్టాక్ రూమ్‌లో భద్రపరిచిన విలువైన అధునాతన మొబైల్ ఫోన్లను అపహరించారు. చోరీ సమాచారం...