రెవెన్యూ అధికారుల‌పై మొరం గ్యాంగ్ దాడి

రెవెన్యూ అధికారుల‌పై మొరం గ్యాంగ్ దాడి అక్రమ మొరం తవ్వకాలను అడ్డుకునేందుకు వెళ్లినందుకు దాష్టీకం అధికారులను బంధించి, సెల్‌ఫోన్ల లాక్కున్న మాఫియా న‌ర్సంపేట‌లో జీపీఓ నరసింహస్వామి, మరో రెవెన్యూ ఉద్యోగిపై దారుణం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు కాక‌తీయ‌, నర్సంపేట : "ప్రభుత్వ వనరులను అక్రమంగా దోచుకోవడమే కాకుండా, విధుల్లో ఉన్న అధికారులపైనే భౌతిక దాడికి దిగి బంధించడం మాఫియా తెగింపునకు నిదర్శనం. చట్టాన్ని చేతుల్లోకి తీసుకున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి" అని దాడికి గురైన జీపీఓ నరసింహస్వామి, మరో...